బావిలో పడి విద్యార్ది దుర్మరణం
ఎన్టీఆర్ జగ్గయ్యపేట ముచ్చట్లు:
పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామ సమీపంలోని పొలాలలో క్రికెట్ ఆడుతూక్రికెట్ బంతి తీసుకురావడానికి వెళ్లి కాలుజారి ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్ది దుర్మరణం చెందాడు. చంద్ర శేఖర్10వతరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Tags:A student fell into a well and died

