రాజంపేట పట్టణంలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య.
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
రాజంపేట పట్టణంలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య. నిన్న రాత్రి హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయినట్లు సమాచారం.మృతుడిది కర్నూలు జిల్లా శ్రీశైలం ఇంద్రసేనారెడ్డి గా గుర్తింపు.అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ నాల్గోవ సంవత్సరం మెకానికల్ చదువుతున్నాడు.ఏదో థర్డ్ పార్టీ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయానని, అందుకే చనిపోతున్నట్లు లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ వైనం.పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.తల్లిదండ్రులకు సమాచారం.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మన్నూరు పోలీసులు.

Tags: A student of Annamacharya Engineering College in Rajampet town committed suicide.
