రిజర్వాయర్ లో దూకిన విద్యార్ధి

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ జిల్లాలో టెన్త్ క్లాస్ లో ఫెయిల్ కావడంతో పేరేం ట్స్ మందలించడంతో సాయి అనే విద్యార్ధి కన్పించ కుండా పోయాడు.మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులు గుర్తించారు. పోలీసులు సాయి కోసం గాలిస్తున్నారు. సాయి ఆత్మహత్య చేసుకొ న్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌ తున్నాయి.10వ తరగతి పలితాల్లో ఫెయిల్ కావడంతో తల్లిదం డ్రులు దలించడం తో సాయి అనే విద్యార్ధి అదృశ్యమ య్యాడు.విశాఖ జిల్లాలోని వేపగుంట అప్పల నర్సయ్య కాలనీకి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్ధి సాయి అదృశ్యమ య్యాడు.టెన్త్ క్లాస్ పరీక్షల్లో సాయి రెండు సబ్జెక్టుల్లో పెయిల్ అయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన సాయిని మందలించారు. దీంతో సాయి ఇంటి నుండి వెళ్లిపో యాడు. మేఘాద్రిగడ్డ డ్యామ్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు. డ్యామ్ లో దూకి సాయి ఆత్మహత్య చేసుకొన్నా డని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Tags: A student who jumped into a reservoir

Post Midle
Post Midle
Natyam ad