Natyam ad

బి కొత్తకోటలో పది పరీక్షలు రాయడానికి వెళుతున్న విద్యార్థి దుర్మరణం

బి.కొత్తకోట ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం లోని బి.కొత్తకోట సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురు ఢీకొన్న సంఘటనలో పరీక్షలు రాయడానికి వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ రమణ కొడుకు చరణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Midle

Tags: A student who was going to write ten exams died in Kottakota

Post Midle