కుక్కపిల్లకు పాలిచ్చిన వానరం

సిరిసిల్ల ముచ్చట్లు:

 

తల్లి ప్రేమను చాటుకున్న వానరం కుక్కపిల్లకు పాలిచ్చి గ్రామస్తులు ఆశ్చర్యపరిచింది వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం తడగొంద గ్రామంలో బుధవారం రోజు సాయంత్రం సమయంలో సింగరి వెంకటేష్ అనే యువకుని ఇంటి ఆవరణలో కుక్క పిల్లకు పాలు ఇవ్వడంతో ఆయన విడియా లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు.. ఏది ఏమైనా కోతి కుక్క పి ల్లకు పాలివ్వడం తో ఆశ్చర్యం పడ్డారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: A suckling monkey for a puppy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *