ఈతకు వెళ్లి కనిపించకుండా పోయిన తమిళనాడు వాసి. 

రామకుప్పం ముచ్చట్లు:

 

రామకుప్పం మండలం గొరివిమాకులపల్లి పంచాయతీలోని క్వారీ కుంటలోని నీటిలో ఈతకు వెళ్లిన 11 మంది స్నేహితులు. ఇందులో ఒక వ్యక్తి తమిళనాడు వాసి అయిన జయకుమార్ కనిపించకుండా పోయాడు.తన స్నేహితులతో కలిసి సరదాగా స్నానం చేస్తుండగా జయ కుమార్ నీటిలోమునిగిపోయాడు.అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని నీటిలో వెదకడం ప్రారంభించారు….అయితే నీటి లో ఎంత వెతికినా జయ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు.

 

Tags:A Tamil Nadu resident who went swimming and went missing.