Natyam ad

ములకలచెరువు మండలంలో టీడీపీ నేత దారుణ హత్య

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండలం తుమ్మనంగుట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని కోళ్ల ఫామ్ వద్ధ నిద్రిస్తుండగా బండరాయితో మోది దారుణంగా చంపిన గుర్తు దుండగులు.మృతి చెందిన వ్యక్తి బురకాయల కోట గ్రామ కమిటీ అధ్యక్షుడు.బురకాయలకోట సమీపంలోని రామొరవపల్లికి చెందిన రాజారెడ్డిగా గుర్తింపు.సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన మొలకలచెరువు పోలీసులు.

 

Post Midle

Tags:A TDP leader was brutally murdered in Mulakalacheruvu mandal

Post Midle