ఆటో ఢీ కొని ఉపాధ్యాయుడు మృతి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎర్రవారపాలెం కు చెందిన సుధాకర్ పూతలపట్టు మండలంలోని పోలవరం ఉన్నత పాఠశాలలో హిందీ టీచరుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం పాఠశాలకు మోటారు బైకు పై వస్తుండగా మండలంలోని తాటితోపు వద్ద ఆటో ఢీ కొని మృతి చెందడం జరిగింది.

Tags: A teacher was killed after being hit by an auto
