Natyam ad

ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ బోగీలను పరిశీలించిన అధికారుల బృందం

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్లో కాలిన బోగిలను అధికారుల బృందం శనివారం పరిశీలించింది. ఫలక్ నామా  ఘటనపై అధికారులు రెండో రోజు దర్యాప్తు కొనసాగించారు. 40 మంది అధికారుల బృందం బోగిలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది.  ఢిల్లీ నుండి కూడా కొందరు అధికారులు వచ్చారు.  తనిఖీ చేసి ప్రమాదం ఏ విధంగా జరిగిందో వివరాలను సేకరించడం జరుగుతుంది. బోగి లోపల కాలిన ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని బంగారు ఆభరణాలు కూడా వారు గుర్తించారు.  ప్రయాణికులకు అందించే క్రమంలో ఉపయోగపడుతుంది జరుగుతుందని తెలిపారు.

 

Tags: A team of officials inspecting bogies of Falak Nama Express

Post Midle
Post Midle