Natyam ad

ఏలూరులో ఘోర అపచారం

గ్రామ దేవత కళ్ళు పెకిలించుకు పోయిన దొంగ

 

ఏలూరు ముచ్చట్లు:

 


ఏలూరు గ్రామ దేవత విగ్రహం నుంచి దేవత కళ్లను గుర్తు తెలియను దుండగులు పెకిలించుకుపోయారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఏలూరు గ్రామ దేవత కళ్ళు పెకిలించుకుపోవటంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  వారం రోజుల వ్యవధిలో ఏలూరులో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ల వారం క్రితం ఏలూరు తూర్పు వీధి సాయిబాబా గుడిలో బాబా వారి బంగారు బొట్టు ఆభరణం చోరీ అయింది. తాజాగా శుక్రవారం రాత్రి  గ్రామ దేవత అయిన తూర్పువీది గంగానమ్మ అమ్మవారి బంగారు కళ్ళు పెకిలించి పారిపోయారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస చోరీలపై భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 

Post Midle

Tags: A terrible crime in Elur

Post Midle