ఏపీలో త్వరలో టన్ను ఇసుక రూ.88

అమరావతీ ముచ్చట్లు:

 

ఆంధ్ర ప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని (దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.

 

 

 

Tags:A tonne of sand in AP will soon be Rs.88

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *