ఏపీలో 3,66 కోట్ల మొత్తం ఓటర్లు, 2.94 కోట్ల ఓట్లు పోలయ్యాయి.

-కొన్ని లెక్కల ప్రాకారం వైఎస్సార్సీపీకి పడ్డ ఓట్ల శాతం బ్రాకెట్లలో

అమరావతి ముచ్చట్లు:

రెడ్లు 8.5% (వైఎస్సార్సీపీ 6%)
మిగిలిన అగ్రవర్ణాలు 15 (వైఎస్సార్సీపీ 3%)
ఓసీ కాపులు 10% (వైఎస్సార్సీపీ 2%)
బీసీలు 38% (వైఎస్సార్సీపీ 20%)
ఎస్సీ/ఎస్టీ, క్రిస్టియన్లు 20% (వైఎస్సార్సీపీ 16%)
ముస్లింలు 9% (వైఎస్సార్సీపీ 7%)

వైఎస్సార్సీపీ 54%. జగన్ చెప్పే 150+ కరెక్టే.

కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈరోజు సాక్షిలో రాసినట్టు ఇండియా టుడే ఆక్సిస్ 142-157, టుడే చాణక్య 144-157, న్యూస్ ఎక్స్ 139-152, సీఎన్ఎన్ 18 132-145, టైమ్స్ నౌ 128-133. ఈ సర్వేలను చూసే జగన్ 150+ అన్నది. అంత ఈజీగా మాట్లాడే టైప్ కాదు కదా జగన్?.

 

Tags: A total of 3.66 crore voters and 2.94 crore votes were cast in AP.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *