గుంటూరు దిశా పోలీసు స్టేషన్ ఎదుట దారుణ ఘటన 

Date:08/08/20

గుంటూరు ముచ్చట్లు:

దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన మైనారిటీ యువతి పై దాడి.స్టేషన్ ఎదుటే దాడికి పాల్పడిన సిఐ ఉస్మాన్.సిఐ సోదరుడు పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహిత.బాధిత వివాహిత తో పాటు వెంట వచ్చిన సోదరి పై సిఐ దాడి.నీవు ఇంటికి వెళ్ళే లోపు నీ జీవితం నాశనం అయ్యోలా కేసుల్లో ఇరికిస్తానని సిఐ బెదిరింపులు.సిఐ పై దిశా స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధిత యువతి.తన అక్క కు జరిగిన అన్యాయం పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతి.

మాణిక్యాలరావు సంతాపసభ

Tags: A tragic incident took place in front of Guntur Disha police station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *