Natyam ad

జర్నలిస్ట్ యంబాడి బాబుకు సన్మానం 

పుంగనూరు ముచ్చట్లు:

జర్నలిస్టు యంబాడి బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంగళం రాజారెడ్డి, సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి కలసి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

Post Midle

 

Tags: A tribute to journalist Yambadi Babu

Post Midle

Leave A Reply

Your email address will not be published.