Natyam ad

కెమెరా సృష్టికర్త లూయిస్‌కు నివాళి

పుంగనూరు ముచ్చట్లు:

కెమెరాలను సృష్టించిన లూయిస్‌డాగూరే జయంతి వేడుకలను ఫోటోగ్రాఫర్లు శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి ఫోటోగ్రాఫర్లు లూయిస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సృష్టికి అందించిన కెమెరాలు ఎంత ఉపయోగపడుతోందో వివరించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు వెంకటేష్‌, బాలు, శంకరప్ప, ఉదయ్‌కుమార్‌, కరుణాకర్‌, శేఖర్‌, మురళి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: A tribute to Louis, the creator of the camera

Post Midle