పుంగనూరు ఎంవిఐ రవీంద్రనాయక్ కి సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు రవాణాశాఖ ఎంవిఐ రవీంద్రనాయక్ కు బుధవారం సన్మానం చేశారు. ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి డైరెక్టర్ డాక్టర్ బాణావత్ మునీంద్రనాయక్, ఎన్జీవోల సంఘ కార్యదర్శి నాగేనాయక్, పీడిఎఫ్ అధ్యక్షుడు బానుప్రసాద్ కలసి నూతనంగా వచ్చిన ఎంవిఐ రవీంద్రనాయక్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంజార సంఘ నాయకులు బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: A tribute to Punganur MVI Rabindranayake
