మదనపల్లె జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాదారుడు దుర్మరణం
మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి మండలం, తిరుపతి- మదనపల్లె జాతీయ రహదారిపై దుబ్బిగాని పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మదనపల్లె రెండవ డిపో ఆర్టీసీ బస్సు. రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు, రాకపోకలకు ఇబ్బందులు.
-వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాదానికి కారణమైన వాహనాలు క్లియర్ చేయకపోవడంతో, రహదారికి ఇరువైపులా వాహనదారులకు ఇబ్బందులు.
– సంఘటనా స్థలానికి చేరుకోని పోలీసులు

Tags:A two-wheeler rider died on the Madanapalle National Highway
