Natyam ad

కరెంట్ షాక్ తో రెండు సంవత్సరాల బాలుడు మృతి

ఖమ్మం ముచ్చట్లు:

బోనకల్లు మండలం తూటికుంట్లలో విషాదం. కరెంట్ షాక్ తో రెండు సంవత్సరాల బాలుడు మృతి.ఇంట్లో కుట్టు మిషన్ కు వున్న వైర్ నోట్లో పెట్టుకోవటంతో విద్యుత్ షాక్ కు గురైన బాలుడు.

 

Post Midle

Tags: A two-year-old boy died of electric shock

Post Midle