గవర్నర్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు
విజయవాడ ముచ్చట్లు:
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులుకు సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం స్వయంగా వీడ్కోలు పలికారు.
గవర్నర్ వీడ్కోలు కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ కె మోషేన్ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
Tags; A very heartfelt farewell to the Governor’s couple

