సదుం మండలంలో ప్రారంభమైన పల్లెబాట
సదుం ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం.సోమవారం నాడు సదుం మండలంలో ప్రారంభమైన పల్లెబాట.నేడు సదుం మండలం లోని తిమ్మనాయునిపల్లి, గొంగివారిపల్లి, అమ్మగారిపల్లి, సదుం, రెడ్డివారిపల్లి, చింతపర్తివారిపల్లి గ్రామం పంచాయతీల పరిధిలోని 33 పల్లెలు పర్యటించనున్న మంత్రి.ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి, సోమల మండలాల్లో పూర్తయిన పల్లెబాట.నియోజకవర్గం లో 13 రోజులు పాటు మొత్తం 461 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.సదుం మండలం లో కూడా భారీగా స్వాగతం పలికిన మహిళలు.ప్రతి ఒక్కరిని సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి.

Tags: A village trail that started in Sadum mandal
