Natyam ad

పుంగనూరులో 28న గడప గడపకు పర్యటన -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని చెలిమిగడ్డ, కృష్ణాపురం, మంగళం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం రెండవ రోజు జరుగనున్నది. గురువారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.

 

Post Midle

Tags: A visit to Gadapa Gadapa in Punganur on 28th – MPP Bhaskar Reddy.

 

Post Midle