సీఎం జగన్ కు ఘన స్వాగతం

తిరుపతి ముచ్చట్లు:

 


శుక్రవారం నాడు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు,  కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తరువాత

అయన  హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా, వాకాడుకు పయనం అయ్యారు.

Tags: A warm welcome to CM Jagan

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *