Natyam ad

కడపలో లోకేష్ కు ఘనస్వాగతం

కడప ముచ్చట్లు:


టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేష్ జిల్లా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.ఈ సందర్భంగా విమా నాశ్రయంలో లోకేష్కు జిల్లా టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్ పోర్టు వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నా రు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన కడప సెంట్రల్ జైలుకు టీడీపీ నేత బయలుదేరారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని లోకేష్ పరామర్శించారు.

 

Tags: A warm welcome to Lokesh in Kadapa

Post Midle
Post Midle