Natyam ad

ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి-భువనగిరి జిల్లా -మునుగోడు ఉప.ఎన్నికల్లో గెలిచిన తెరాస ఎమ్మెల్యేకూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి త తొలిసారి నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. అయనకు చౌటుప్పల్ లో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చౌటుప్పల్ నుండి భారీ ర్యాలీతో బయలుదేరిన మునుగోడు బయలుదేరారు. చండూరు లో రోడ్ షో, సభ లో అయన పాల్గోన్నారు.

 

Tags: A warm welcome to MLA Prabhakar Reddy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.