Natyam ad

శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం

గోరంట్ల ముచ్చట్లు:

భారతప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. శ్రీరామచంద్రుల మెమెంటోను ముఖ్యమంత్రి ప్రధానికి బహుక రించి స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు రంగయ్య, గోరంట్లమాధవ్‌ తదితరులు ఉన్నారు.

Post Midle

Tags: A warm welcome to Prime Minister Narendra Modi in Sri Sathya Sai district

Post Midle