దిమ్మగుర్తిలో సంజయ్ కు ఘన స్వాగతం
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర మంగళవారం ప్రవేశించింది. అయనకు దిమ్మదుర్తి గ్రామంలో స్థానిక బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. దిమ్మర్దుర్తి గ్రామంలోని డా. బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు.
Tags: A warm welcome to Sanjay in Dimmagurthy

