భారత ప్రధానికి ఘన స్వాగతం

తిరుపతి ముచ్చట్లు:


తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  ప్రధాని నరేంద్ర మోడీకి కి ఘన స్వాగతం లభించింది.   గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , డా. ఎం. గురుమూర్తి, ఎన్.రెడ్డెప్ప , జి.వి.ఎల్.నరసింహారావు, ప్రభుత్వ విప్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఎం. ఎల్.సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసన సభ్యులు వర ప్రసాద్ రావు ఆదిమూలం , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్.జవహర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి . నగర మేయర్ శిరీష , కమిషనర్ హరిత,  బిజెపి నాయకులు, స్వాగతం పలికినవారిలో వున్నారు.

 

Tags: A warm welcome to the Prime Minister of India

Post Midle
Post Midle