నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Date:20/10/2020

హైదరాబాద్ ముచ్చట్లు

మవారం నాడు  తూప్రాన్ వద్ద ముడు గంటల సేపు వాహనం తనిఖీ చేయకుండా నిలిపేసారు. ఫోన్ లాక్కొని తనిఖీ చేస్తున్న వీడియో డిలిట్ చెసారని దుబ్బాక ఉపెన్నికలలో బీజేపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు ఆరోపించారు.  నిన్న రాత్రి అదే వాహనాన్ని రాత్రి 8 గంటల కు ఆపి మళ్లీ తనిఖీ పేరుతో ఆపారు. ఫోన్ తీసుకోని  ఫోన్ డాటా అంత ట్రాన్స్ఫర్ చెసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తిసుకవెళ్లాం. రాత్రి ఒంటి గంట వరకు తనిఖీ చేసే టీమ్ ఎవరూ రాలేదు. కాని బారిగా భారీగా బలగాలను దించేసారు. కారును మొత్తం ఇప్పి చూసారు. దుబ్బాక లో బిజేపి ని చూసి మంత్రి  ఎందుకు భయపడుతున్నారని అయన ప్రశ్నించారు. దుబ్బాక లో బిజేపి పై కుట్ర చెసెందుకు ప్రయత్నం చెస్తున్నారు. పోలీసులను నడిపిస్తున్నదెవరు.. కుట్ర పూరిత వాతావరణం చెస్తున్నారు జిల్లా మంత్రి అని అయన ఆరోపించారు. 2014 నుండి ఇప్పటిదాకా సిద్దిపేట,  సిరిసిల్ల, గజ్వెల్  కి ఇచ్చిన నిధులెన్ని శ్వేతపత్రం విడుదల చెయండి. ఎల్కల్ గ్రామ సర్పంచ్ తో  మాట్లాడిన మంత్రి హరిష్ రావు  తో మాట్లాడిన ఆడియో మా దగ్గర ఉంది. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి పై ఎమైనా కేసు పెట్టారా.  రాష్ట్ర , కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి  తీసుకెళ్తామని అయన అన్నారు,

ఆదోని జిల్లా సాధనకై  జరుగు బైక్ యాత్రను జయప్రదం చేద్దాం

Tags:A white paper on funding should be issued

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *