Natyam ad

ద్విచక్ర వాహనం అదుపు తప్పి మహిళ మృతి

తిరుపతి ముచ్చట్లు:


ద్విచక్ర వాహనం అదుపు తప్పి మహిళ మృతి చెందింది.  బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కురింజాలం మెయిన్ రోడ్డు మలుపు వద్ధ ద్విచక్ర వాహనం తప్పడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కురింజాలంకు చెందిన సరోజమ్మ(50)మృతి చెందారు. కుమారునితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

 

Tags: A woman died after losing control of her two-wheeler

Post Midle
Post Midle