సెక్స్ ఎడిక్ట్ లో మహిళలే ఎక్కువ. తేల్చి చెప్పిన సర్వే

A woman surveyed in sex edict

A woman surveyed in sex edict

Date:15/09/2018
ముంబై ముచ్చట్లు
రెగ్యులర్‌గా సెక్స్ చేయడం వల్ల అనుబంధం బలపడుతుంది. దాంపత్యం అన్యోన్యంగా సాగడానికి శృంగారం సహకరిస్తుంది. దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. కానీ మోతాదు మించితే మాత్రం దాని వల్ల కూడా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. రెబెక్కా బార్కెర్ అనే 37 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయ్యింది.
ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. శృంగారం అంటే తపించిపోయే ఆవిడ.. నిత్యం కలయికను కోరుకునేది. రోజుకు ఏడు గంటలపాటు రతి క్రీడలో పాల్గొన్నా.. ఆమెలో అసంతృప్తి ఉండేది. ఎప్పుడు శృంగారం గురించే ఆలోచించేది. అంతగా ఆమె సెక్స్‌కి అడిక్ట్ అయిపోయింది. దీంతో ఆమె సైక్రియాటిస్ట్‌ను సంప్రదించింది.
దీన్ని ఒబెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‌గా సైకోథెరపిస్టులు గుర్తించారు. డ్రిపెషన్‌ను దూరం చేసుకోవడానికి వాడిన కొన్ని మందుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించారు. చివరికి వాటిని వాడటం మానేశాక.. మెల్లగా ఆమెకు సెక్స్ అడిక్షన్ తగ్గింది. మనలో దాదాపు 4 శాతం సెక్స్‌కు అడిక్ట్ అయి ఉంటారు. కాగా, వీరిలో 25 శాతం మంది మహిళలని పరిశోధకులు తెలిపారు.
Tags:A woman surveyed in sex edict

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *