Natyam ad

బట్టేపాడు గ్రామం లో మహిళ దారుణ హత్య

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు  జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామం  లో దేశిరెడ్డి నీలమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.అనంతరం బీరువాలో ఉన్న నగదు, బంగారం దొంగలించినట్టు సమాచారం.. రోజు ఉదయాన్నే లేచి బయట వచ్చే  నీలమ్మ బయటికి రాకపోడంతో చుట్టుపక్కల వారు ఇంట్లో  గమనించగా నీలమ్మ  రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

 

Tags: A woman was brutally murdered in Battepadu village

Post Midle
Post Midle