Natyam ad

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆడపిల్లలను మోసం చేసిన మహిళ

మదనపల్లె  ముచ్చట్లు:

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ  ఆడ పిల్లలను మోసం చేసిన ఘటన మదనపల్లిలో వెలుగు చూసింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిమ్మనపల్లికి చెందిన నందిని మదనపల్లి, నిమ్మనపల్లి తదితర ప్రాంతాలలో నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని 10 నుంచి 20వేలు వరకు సుమారు 100 మంది వద్ద వసూలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించక పోవడంతో మోసపోయిన బాధితులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు పెద్దఎత్తున బాదితులు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

Post Midle

Tags: A woman who cheated girls by promising them jobs

Post Midle