Natyam ad

అధికారుల ముందే పురుగుల మందు తాగిన మహిళ

మెదక్ ముచ్చట్లు:


పరిశ్రమల స్థాపనకు కావలసిన భూసేకరణ సర్వే చేసేందుకు అధికారులు వచ్చారు. వారిని రైతులు అడ్డుకున్నారు. భూములే మాకు ఆధారం అంటు ప్రాధేయపడ్డారు. అయినా అధికారులు తమ పని కానిచ్చారు. దాంతో అధికారుల ముందు గ్రామస్తురాలు శ్యామల (30) పురుగుల మందు తాగింది.  మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఈ  ఘటన జరిగింది.  శ్యామలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో అధికారులు సర్వేను నిలిపివేసి వెళ్లిపోయారు.

 

Tags: A woman who drank insecticide in front of the authorities

Post Midle
Post Midle