శ్రీరాముడి పట్ల తన భక్తి శ్రద్ధలను చాటుకున్న మహిళ

Date:20/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

రాముడు పుట్టిన నా దేశంలో , రాముడు పుట్టిన ప్రాంతంలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం నిర్మాణానికి సికింద్రాబాద్ ప్రాంతం లో ఛీపుర్లు అమ్ముకొనే ఓ మహిళా తనవంతు సహాయంగా 10 రూపాయల ఆర్దిక సహాయాన్ని అందించి శ్రీరాముడి పట్ల తన భక్తి శ్రద్ధలను చాటుకుంది. నేను కూడా రామమందిరానికి ఒక ఇటుక పేర్చాను.రామమందిర నిర్మాణం సమయంలో నేను జీవించి ఉండడం నా అదృష్టం అని ఆ మహిళా  పేర్కొన్నారు. పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ మహిళా నా ఉడతాభక్తి సహాయం నా పూర్వజన్మ సుకృతం అని బావిస్తున్ననన్నారు. మనందరం ఈ రామకార్యం లో పాల్గొని మన జన్మ చరితార్థం చేసుకుందాం జై శ్రీరామ్అని తన భక్తిని చాటుకున్నారు.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags: A woman who expressed her devotional zeal towards Lord Rama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *