అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.

కడప ముచ్చట్లు:

 

పెండ్లిమర్రి మండలంలోని వెయ్యినూతల కోన అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.మృతుడు పెండ్లిమర్రి మండలం పాత సంగటి పల్లె గ్రామానికి చెందిన బాలయ్య  మల్లికార్జున్ రెడ్డి గా గుర్తింపు.సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పెండ్లిమర్రి పోలీసులు.

 

 

 

Tags:A young man committed suicide by hanging himself from a tree in a forest area.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *