చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
కడప ముచ్చట్లు:
A young man committed suicide by hanging himself from a tree
దువ్వూరు మండలం ఇడమడక గ్రామ పంచాయతీ పరదిలోని కడప నంద్యాల సరిహద్దు ప్రాంతంలో నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన నూర్ భాషా 38 అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: A young man committed suicide by hanging himself from a tree
