రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

A young man died in road accident

A young man died in road accident

Date:20/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి క్రిందపడి మృతి చెందిన సంఘటన శనివారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు కె.రాఘవేంద్ర(27) అనే యువకుడు కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, పుంగనూరు నుంచి మదనపల్లె వైపు ద్విచక్రవాహనంపై వెళ్తూ భీమగానిపల్లె వద్ద అదుపుతప్పి క్రిందపడటంతో తలకు తీవ్రమైన రక్తగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆసియా యువత జీవవైవిధ్య నెట్ వర్క్ మీట్

Tags: A young man died in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *