Natyam ad

బావిలో యువకుడి గల్లంతు

యాదాద్రి ముచ్చట్లు:
 
బీబీనగర్ మండలం గూడూరు లో దారుణం జరిగింది. భువనగిరి – గూడూరు యువకుల మధ్య ఘర్షణ  జరిగింది. శుక్రవారం  అర్ధరాత్రి హైదరాబాద్ మల్లాపూర్ నుండి యాదగిరిగుట్ట కు ఇద్దరు యువకులు  వెళ్తున్నారు. గూడూరు సమీపంలో కి రాగానే  హైదరాబాద్ కు చెందిన యువకుల బైక్ లో పెట్రోల్  అయిపోయింది. సహాయం కొరకు గుమికూడిన గూడూరు యువకుల వద్దకు వస్తున్న హైదరాబాద్ యువకులను చూసి దాడి చేసిన యువకులు అనుకుని గూడూరు యువకులు వెంబడించారు. పంట పొలాల్లోకి పరుగెత్తిన హైదరాబాద్ యువకుల్లో ఒకరు  అదుపు తప్పి బావిలో పడిపోయాడు.   గట్టుపై ఉన్న ఇంకో యువకుడు ఇచ్చిన సమాచారం మేరకుపోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: A young man drowns in a well