Natyam ad

అత్యవసర సమయంలో ప్లేట్లెట్స్ దానం చేసిన యువకుడు

రాయచోటి ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా రాయచోటి  పట్టణంలోని ప్రవైట్  హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హర్ష వర్ధన్   అనే 14 సంవత్సరాల బాలుడికి  (ఎ+)  ప్లేట్లెట్స్  అవసరం అని పేషంట్ కుటుంబ సభ్యులు డాక్టర్
సయ్యద్ మైనుద్దీన్ ను  సంప్రదించగా అఫ్జల్  అనే యువకుని ద్వారా అతని ఫ్రెండ్స్  వెంటనే స్పందించి దీప  బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి ప్లేట్లెట్స్ దానము చేయించిన హెల్పింగ్ హాండ్స్ చైర్మన్ జన వికాస్ సేవాసమితి జిల్లా అధ్యక్షులు నేషనల్ బ్లడ్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్  కమిటి సభ్యులు నవ్వాజ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

Tags:A young man who donates platelets during an emergency

Post Midle
Post Midle