Natyam ad

పెద్ద నాన్నను కడతేర్చిన యువకుడు

సంగారెడ్డి     ముచ్చట్లు:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ లో దారుణం జరిగింది. భూ తగదాలతో పెద్దనాన్న చంద్రప్ప (55)ను గొడ్డలితో తమ్ముడి కొడుకు నరికిచంపాడు. హంతకుడు పెద్ద నాన్నను అతి కిరాతకంగా గొడ్డలితో తలను నరికి వేరే దగ్గర పడేసాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post Midle

Tags;A young man who killed his old father

Post Midle