Natyam ad

వికలాంగురాలు పై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు

చౌడేపల్లి  ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో అమనిగుంటలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి యువకుడు మద్యం మత్తులో మానసిక, శారీరక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిండుతున్న అదుపులోకి తీసుకున్నారు. బాధితులని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Post Midle

Tags: A young man who raped a disabled woman

Post Midle