కూకట్ పల్లిలో భవనం పెచ్చులు పడి  యువతి అక్కడికక్కడే మృతి

హైదరాబాద్  ముచ్చట్లు:
కూకట్ పల్లిలో భవనం కూలి ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మూడు అంతస్థుల ఉన్న భవనంలో పై అంతస్థు గోడలు కొద్దిరోజులుగా క్రాక్ రావడంతో అద్దెకు వున్నవాళ్లు ఓనర్ కి చెప్పారు. అయినా  ఇంటి యజమాని
పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అదే భవనంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బోటిక్ కి  బట్టలు తీసుకివడానికి వచ్చిన 25 సంవత్సరాల యువతిపై ఒక్కసారిగా భవనం పై నుండి పెచ్చులు ఊడి పడటంతో యువతి తలపై బలంగా తాకి అక్కడిక్కడే మరణించింది.  మృతురానికి మరో వారంలో  పెళ్లి కానుందని సమాచారం.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:A young woman died on the spot when a building collapsed in Kookat Palli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *