Date:26/11/2020
ఢిల్లీ ముచ్చట్లు:
ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించిన సుప్రీంకోర్టు,సస్పెన్షన్ పై గతంలో స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు,సస్పెన్షన్ ఎత్తివేస్తే దర్యాప్తుపై ప్రభావం ఉంటుందన్న ప్రభుత్వం,ఏబీ వెంకటేశ్వరరావు తన కుమారుడి కంపెనీ పేరుతో దేశ భద్రతకు ముప్పు కలిగే పరికరాలు తెప్పించారని ఆరోపణలు,శాఖాపరమైన దర్యాప్తు నేపథ్యంలో సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.
వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు
Tags:AB Venkateswara is spotted in the Supreme