పుంగనూరు కోనేరు లో శ్రీ మహాకాలభైరవ స్వామి కి అభిషేకం,
పుంగనూరు ముచ్చట్లు:
కోనేరు లో వెలసియండు శ్రీ మహాకాలభైరవ స్వామి కి ఉదయం 9 గంటలకు అభిషేకం, తదుపరి సాయంత్రం 7. గంటలకు స్వామి వారికి రుద్రాభిషేకం, కూష్మాంద దీపారాధన,తీర్థ ప్రసాద వినియోగం జరుగును.కావున భక్తులందరు పాల్గొని స్వామీ వారి కృపకు పాత్రులగుదురు.

Tags: Abhishekam to Shri Mahakalabhairava Swami in Punganur Koneru,
