వైసిపి ఇచ్చిన పార్టీ ఫోన్ నంబర్ 8296082960 కు దాదాపు 5.16 లక్షల మిస్డ్ కాల్స్
అనంతపురం ముచ్చట్లు:
రాష్ట్రం లోనే తొలి స్థానం లో నిలిచిన అనంతపురం జిల్లా.మొత్తం 7.79 లక్షల ఇళ్లను సందర్శించిన గృహసారధులు.వైసిపి ఇచ్చిన పార్టీ ఫోన్ నంబర్ 8296082960 కు దాదాపు 5.16 లక్షల మిస్డ్ కాల్స్.అత్యుత్తమంగా పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన జిల్లా నాయకులు, కన్వీనర్లు, గృహసారధుల ను అభినందించిన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:About 5.16 lakh missed calls to party phone number 8296082960 given by YCP
