బాలికపై అఘాయిత్యం

– మరో సంఘటన వెలుగులోకి…

Date:07/12/2019

అమరావతి ముచ్చట్లు:

విజయవాడలో ప్రేమిస్తున్నానని వెంటపడి మాయ మాటలతో ఇంటికి తీసుకెళ్లి ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్‌బీ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలికను విద్యాధరపురం ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఈ నెల 2న బాలికను మాయమాటలతో విద్యాధరపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనికి అతడి తల్లి సహకరించింది. బాధితురాలు రాత్రి భవానీ పురం పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

విజయనగరానికి కేంద్రం 30వేల ఇళ్లు

 

Tags:Absence on the girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *