‘కోర్టు తీర్పును గౌరవిస్తూ సంయమనం పాటించాలి

Abstinence should be respected by the court's judgment

Abstinence should be respected by the court's judgment

Date:09/11/2019

కడప ముచ్చట్లు:

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నేడు చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ముస్లీంలకు ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలాన్ని కేటాయించాలని.. వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తున్నట్లు సుప్రీం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా స్పందించారు. ‘కోర్టు తీర్పును గౌరవిస్తామని ముస్లింలంతా ముందు నుంచే చెబుతున్నాం. అందరూ సంయమనం పాటించాలి,మనమంతా సోదరులం’ అని అంజాద్‌ బాషా వ్యాఖ్యానించారు.

 

ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం

 

Tags:Abstinence should be respected by the court’s judgment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *