Natyam ad

విస్తారంగా వర్షాలు

ఆలూరు ముచ్చట్లు:

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరికెర చెరువు అవును నిండిపోయింది. వర్షం కారణంగా అరికెర ,ముద్దన గేరి, కురువల్లి ,హత్తిబెళగల్, గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి. అరికెర తండా గ్రామంలో ఆర్ టి సి కాలనీ లో మీరు భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పలు గ్రామాల రహదారులు కోతకు గురయ్యాయి పత్తి పంట లో వర్షం నీరు నిలిచింది.

 

Post Midle

Tags: Abundant rains

Post Midle