ఇంటర్ బోర్డు ముందు అబీవీపీ అందోళన

హైదరాబాద్ ముచ్చట్లు

ఇంటర్ విద్యా సమస్యలను పరిష్కరించాలని… కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్  నాంపల్లి లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయాన్నిఏబీవీపీ కార్యకర్తలుశనివారం  ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కార్యాలయం లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో ఏబీవీపీ నాయకులకు , పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలయీసులు అరెస్ట్ చేసారు.

Tags: ABVP Andolana before the Inter Board…

Leave A Reply

Your email address will not be published.