మంత్రి సబిత ను అడ్డుకున్న ఏబీవీపీ నేతలు
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన లో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి సబితా ఇంద్రరెడ్డి కాన్వాయిని ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. సబిత గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. బాసర త్రిపుల్ ఐటీ లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. అందోళనకారులను పోలీసులు అతి కష్టంపై నియంత్రించారు.
Tags: ABVP leaders who blocked Minister Sabita

